¡Sorpréndeme!

Budget 2022: HRA Tax Exemption మినహాయింపు ప్రయోజనాలు | Section 80GG | Oneindia Telugu

2022-01-28 811 Dailymotion

Budget 2022: For House Rent Allowance, demand to Expand metro cities list for 50% HRA exemption calculation And Increase Section 80GG limit
#Budget2022
#UnionBudget2022
#HouseRentAllowance
#HRAtaxexemption
#PersonalFinance
#Standarddeduction
#salariedemployees
#Economy
#NirmalaSitharaman


సెక్షన్ 80జీజీ ప్రస్తుతం గరిష్ట పరిమితి రూ.60,000 గా ఉంది అంటే నెలకు రూ.5000. వచ్చే బడ్జెట్‌లో దీనిని రూ.10,000కు పెంచమని నిపుణుల సూచన. ప్రస్తుతం హెచ్ఆర్ఏ లెక్కింపు కోసం పరిగణించబడుతున్న మెట్రో నగరాల జాబితాలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రాబోయే బడ్జెట్‌లో మెట్రో నగరాల జాబితాను విస్తరించవచ్చునని నిపుణుల అభిప్రాయం.